అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు

ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్లో శనివారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి, 3వ నెంబర్ ప్లాట్‌ఫాం పైకి పినాకిని ఎక్స్ప్రెస్ వస్తుందని తెలిపారు. అయితే, కొద్దిసేపటికే రైలు 2వ నెంబర్ ప్లాట్‌ఫాం లోకి రావడంతో ప్రయాణికులు కంగుతిన్నారు. హడావుడిగా ప్లాట్‌ఫాం 2కు వెళ్లేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ సంఘటనతో అధికారులుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్