నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు

ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిపై శనివారం ఎస్ఐ సుధీర్ కుమార్ వాహన తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని ఆయన సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన సంబంధిత ధ్రువపత్రాలు లేని వాహనదారులకు ఎస్ఐ జరిమానా విధించారు.

సంబంధిత పోస్ట్