ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెంలో మంత్రి స్వామి గురువారం రాత్రి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న 55 మందికి రూ. 55 లక్షలు విలువచేసే చెక్కులను పంపిణీ చేసినట్లు మంత్రి స్వామి అన్నారు. మేలు చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు మరవకూడదని మంత్రి స్వామి ప్రజలతో అన్నారు.