సింగరాయకొండలో ట్రాఫిక్ సమస్య

ప్రకాశం జిల్లా సింగరాయకొండ పట్టణంలో ప్రధాన రహదారుల విస్తరణ పనులు మంత్రి స్వామి ఆదేశాలతో వేగంగా జరుగుతున్నాయి. అయితే, పట్టణంలో అధిక ట్రాఫిక్ రద్దీ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆంక్షలు విధించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్