మార్కాపురం జిల్లాలో సీఎం పర్యటన

జనవరి మొదటి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కాపురం జిల్లాలో పర్యటించే అవకాశం ఉందని సమాచారం. వెలుగొండ ప్రాజెక్ట్ సందర్శించి, ఫీడర్ కెనాల్ పనులను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మార్కాపురం జిల్లాగా ప్రకటించబడిన నేపథ్యంలో, ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్