బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ విజయ సునీత

నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు కలెక్టర్‌గా విజయ సునీత శనివారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు బాధ్యతలు నిర్వహిస్తానని తెలిపారు. అనంతరం సిబ్బంది ఆమెను పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్