కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్

మార్కాపురం జిల్లా తర్లుపాడు తహసిల్దార్ కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ రికార్డులను పరిశీలించి, స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. ఇటీవల జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలలో వచ్చిన అర్జీల పరిష్కార పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్