మార్కాపురం: డయల్ యువర్ ఎమ్మెల్యే.. స్పందన

మార్కాపురం జిల్లా కేంద్రంలోని కొండారెడ్డి కాలనీలో అసంపూర్తిగా ఉన్న పాఠశాల ఆవరణంలో సిఐ సుబ్బారావు చిల్లకంప తొలగించారు. స్థానికులు డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేయడంతో, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించవద్దని అవగాహన కల్పించినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్