అటవీశాఖ భూముల పరిరక్షణపై సమావేశం

మార్కాపురం జిల్లా కలెక్టర్ సునీత, జిల్లా అటవీ రక్షణ కమిటీ సమావేశంలో అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, జిల్లాలో 42% అటవీ భూమి ఉందని, దానిని కచ్చితంగా పరిరక్షించాలని ఆదేశించారు. అటవీ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేసి అన్యాక్రాంతాలను అరికట్టాలని సూచించారు. ప్రభుత్వ భూములను ల్యాండ్ బ్యాంక్లుగా గుర్తించి ప్రాజెక్టులకు ఉపయోగించాలని, తదుపరి సమావేశానికి 1500 ఎకరాలను ల్యాండ్ బ్యాంక్ గా గుర్తించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్