మార్కాపురం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్ సూచనలు

మార్కాపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. ప్రజలు తమ సమస్యలను స్పష్టంగా అర్జీల రూపంలో రాసి అధికారులకు అందజేయాలని, ఈ వేదిక ద్వారా సమస్యలను వేగంగా పరిష్కరించే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్