ప్రధాన రోడ్డులో కుంటను తలపిస్తున్న వర్షపు నీరు

మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీలో, బిలాల్ మసీదు బజారు వద్ద ప్రధాన రహదారిపై చిన్నపాటి వర్షానికే నీరు నిలిచి చెరువులను తలపిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి సైడ్ కాలువలు నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్