నూతన జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు

మార్కాపురం నూతన జిల్లా ఏర్పడినప్పటి నుండి అధికారులు అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు, పట్టణంలోని కంభం సెంటర్, కోర్టు సెంటర్లలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పోలీసులు, మున్సిపల్ అధికారులు నూతన ట్రాఫిక్ సిగ్నల్ను ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్