సచివాలయాన్ని ముట్టడించిన గ్రామస్తులు

మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం కాలుజువ్వలపాడు గ్రామస్తులు బుధవారం గ్రామ సచివాలయాన్ని చుట్టుముట్టి, తాగునీటి సమస్య పరిష్కారంలో అధికారుల వైఫల్యాన్ని నిలదీశారు. రూ. 1.35 లక్షలు ఖర్చు చేసినా సమస్య ఎందుకు పరిష్కారం కాలేదని పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణను ప్రశ్నించారు. కలెక్టర్ విచారణ జరిపి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్