మార్కాపురం పట్టణ ఎస్సైగా విశ్వనాథరెడ్డి

మార్కాపురం పట్టణ ఎస్సైగా విశ్వనాథరెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయనకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఈ పదవిలో ఉన్న ఎస్సై సైదుబాబు బదిలీపై వెళ్లారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా విధులు నిర్వహిస్తానని విశ్వనాథరెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్