ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పక్షులకు నీటి వసతి

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పక్షులకు నీటి వసతిని కల్పించారు. ఉమ్మడి జిల్లాలోని పోలీస్ స్టేషన్ల ఆవరణలో చిన్న చిన్న మట్టి కుండలలో సీఐలు, ఎస్ఐలు నీటిని నింపారు. పర్యావరణ సమతుల్యతకు అన్ని జీవరాశుల మనుగడ ముఖ్యమని, వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.

సంబంధిత పోస్ట్