ఒంగోలు డివిజన్ లో 30 యాక్ట్ అమలు

ఒంగోలు డివిజన్ పరిధిలో మే 1వ తేదీ నుంచి 30 యాక్ట్ అమలులో ఉంటుందని ఒంగోలు ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. నిబంధనలు ఉల్లంఘించి నిరసనలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేపడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.

సంబంధిత పోస్ట్