లోపరహిత ఓటర్ల జాబితాను రూపొందించాలి: సీఎస్

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా లోపరహిత ఓటర్ల జాబితాను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్తో కలిసి ఆయన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీఎల్ఎలు చేస్తున్న పనిని కలెక్టర్లు పరిశీలించాలని సూచించారు. ఒంగోలు నుంచి కలెక్టర్ పి. రాజాబాబు, డీఆర్వో ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్