జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు శుక్రవారం విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థినీలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే అంశంపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపై వివరించి రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులకు పోలీసు అధికారులు తెలిపారు. మైనర్లు ద్విచక్ర వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.