పరిష్కార వేదిక సమయంలో మార్పు

ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ఈ నిర్దేశిత సమయంలోనే అందజేయాలని, అర్జీదారులు సమయపాలన పాటించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్