జిల్లా జడ్జీని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్

ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన అల్లు సత్యానంద్ని కలెక్టర్ పి. రాజాబాబు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. న్యాయస్థాన సముదాయంలోని జిల్లా జడ్జి కార్యాలయానికి చేరుకున్న కలెక్టర్, న్యాయమూర్తికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, జిల్లా అభివృద్ధి, పెండింగ్లో ఉన్న పలు అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారు.

సంబంధిత పోస్ట్