ఒంగోలు నగరంపై కలెక్టర్ మాస్టర్ ప్లాన్!

ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం పురపాలక సంఘంగా ఏర్పడి 150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజాబాబు అధికారులకు సూచించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో, నగర అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త టాయిలెట్ల నిర్మాణం, పాత వాటికి మరమ్మతులు తక్షణమే చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్