ప్రకాశంలో విద్యుత్ సమస్యపై సంప్రదించండి

ఉమ్మడి ప్రకాశం జిల్లా విద్యుత్ శాఖ ఎస్.ఈ. కట్టా వెంకటేశ్వర్లు జిల్లా సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈదురు గాలుల కారణంగా పలు చోట్ల సమస్యలు తలెత్తినా, అధిక ఉష్ణోగ్రతలోనూ ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తున్నారని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే వెంటనే మారుస్తున్నారని, ఇంకా ఎక్కడైనా విద్యుత్ సమస్యలుంటే పరిష్కారానికి 9440817491 నంబర్కు సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్