ప్రమోషన్ పొందిన జిల్లా ఎస్పీ

నూతన సంవత్సరం 2026 సందర్భంగా, గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీని ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఐజీకి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఇటీవల సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా ప్రమోషన్ పొందిన ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఐజీ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్