పరిపాలన సౌలభ్యం కోసమే డిఎల్డివోస్ కార్యాలయాలు

పరిపాలన సౌలభ్యం కోసమే డిఎల్డిఓస్ కార్యాలయాలు ప్రారంభించామని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. గురువారం ఒంగోలు పట్టణంలో డిఎల్డివోస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. చిత్తూరు జిల్లా నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ప్రతి డివిజన్ కి ఒక ఎంపీడీవోని కేటాయించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్