పోలీసు సిబ్బంది ఆరోగ్యానికి ప్రాధాన్యత

ప్రకాశం జిల్లా పోలీస్ సిబ్బంది సంక్షేమం, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఒంగోలులో పోలీస్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. వైద్య పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్