లాప్ టాప్ కొనిస్తామని మంత్రులు హామీ

మార్కాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇంజనీరింగ్ విద్యార్థిని మౌనికకు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి భరోసా కల్పించారు. బస్ ప్రమాదంలో తన ల్యాప్టాప్ కాలిపోయిందని కన్నీరు పెట్టుకోగా, అధైర్యపడవద్దు తాము ల్యాప్ టాప్ ఇప్పిస్తామని, బాగు చదువు కోవాలని భరోసా కల్పించారు. ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో మంత్రులు క్షతగాత్రులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్