ఒంగోలు: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

ఒంగోలు టీడీపీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 45 మందికి రూ. 77 లక్షలు విలువచేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసినట్లుగా ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో ఉన్న ఆర్థిక కష్టాలు ఉన్న పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం రిఫండ్ చెక్కులు సీఎం అందిస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్