ప్రకాశం: ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల పంపిణీ

ప్రకాశం జిల్లాలో పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. బుధవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ వెల్ఫేర్ కిట్లను అందజేశారు. ఈ కిట్లలో హ్యాట్స్, సన్ గ్లాసెస్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ ఉన్నాయని, ట్రాఫిక్ సిబ్బంది డీహైడ్రేషన్కు గురికాకుండా నీరు ఎక్కువగా తాగాలని సూచించారు.

సంబంధిత పోస్ట్