ప్రకాశం: ఆ SI చాలా గ్రేట్..!

ప్రకాశం జిల్లా పొన్నలూరు పోలీస్ స్టేషన్ SIగా సత్యనారాయణ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. విజయనగరం(D) మేరకముడిదం(M) యాడికకు చెందిన ఆయన కానిస్టేబుల్‌గా తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి, 11 ఏళ్లు అదే పోస్ట్‌లో కొనసాగారు. SI ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో, కానిస్టేబుల్‌గా పనిచేస్తూనే ఎస్ఐ పరీక్షలకు సిద్ధమై, కష్టపడి ఆ ఉద్యోగం సాధించారు. ఎస్ఐగా ఆయన తొలి పోస్టింగ్ పొన్నలూరులో లభించింది.

సంబంధిత పోస్ట్