హోంగార్డు సేవలను కొనియాడిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు

ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ కార్యాలయం ఆవరణలో హోంగార్డుల వ్యవస్థాపక 63వ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్పీ హర్షవర్ధన్ రాజు హోంగార్డుల సేవలను శనివారం కొనియాడారు. కేవలం రూ. 2 రోజు వేతనంతో ప్రారంభమైన వారి సేవలు గణనీయంగా మార్పు చెందాయని, ఎన్నో విపత్తుల సమయంలో వారు రక్షణగా నిలిచారని ప్రశంసించారు. పోలీసులకు సమానంగా హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్