పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ప్రకాశం జిల్లా నాగులుప్పులపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామ సమీపంలో శుక్రవారం గూడ్స్ రైలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, పట్టాలు తప్పిన బోగీలను తొలగించి, పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని బోగీలు డబల్ ట్రాక్ పై అడ్డంగా పడి ఉండటంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్