పుల్లలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మెగా పేరెంట్స్-టీచర్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించబడింది. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపాయి. తల్లిదండ్రులు కార్యక్రమంపై సంతోషం వ్యక్తం చేశారు. అన్ని పాఠశాలల నివేదికలు జిల్లా విద్యాధికారికి పంపినట్లు ఎమ్ఈవో తెలిపారు.