ఏపీలో స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగులకు ప్రమోషన్లు

'స్వర్ణ' ఉద్యోగులకు ప్రమోషన్లు

AP: స్వర్ణ గ్రామ, వార్డు సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్యూస్ చెప్పింది. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, డేటా ప్రాసెసింగ్, ప్లానింగ్, శానిటేషన్ సెక్రటరీలు, ఎంట్రీ లెవెల్ పోస్టులకు ప్రమోషన్లు ఇచ్చేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు స్పెషల్ సర్వీస్ రూల్స్ను జారీ చేయనుంది. అర్హత మేరకు నెలరోజుల్లో ప్రమోషన్లు కల్పిస్తామని మంత్రి వీరాంజనేయస్వామి సంఘాల నేతలకు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕