పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులు

AP: పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 73 మందికి జెడ్పీ సీఈవోలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా పంచాయతీ అధికారులు ఆరుగురు, జెడ్పీ డిప్యూటీ సీఈవోగా పని చేస్తున్న 10 మంది, డివిజన్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లుగా పని చేస్తున్న 57 మందికి పదోన్నతులు దక్కాయి. వీరిలో పది మందిని వివిధ జిల్లాలకు జెడ్పీ సీఈవోలుగా నియమించింది. ఏడుగురిని డీఆర్‌డీఏ పీడీలుగా, 14 మందిని వివిధ జిల్లాల డ్వామా పీడీలుగా, 20 మందిని జిల్లా గ్రామ-వార్డు సచివాలయాల శాఖ అధికారులుగా నియమించింది.

సంబంధిత పోస్ట్