AP: హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబుకు ఊరట లభించింది. 35 కేసుల్లో అంబటిని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశించింది. 35 కేసులకు సంబంధించి దాఖలైన క్వాష్ పిటిషన్ పై విచారణను మార్చి 2కు హైకోర్టు వాయిదా వేసింది.