భారీగా నిధులు విడుదల.. నియోజకవర్గానికి రూ.కోటి

AP: రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా నిధులు విడుదల చేసింది. అభివృద్ధి పనుల కోసం నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున రూ.175 కోట్లను విడుదల చేసింది. జనరల్ కేటగిరికి రూ.108.34 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.51.91 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.14.74 కోట్లు కేటాయించింది. తాగునీరు, డ్రైనేజీ, ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల ఆధునికీకరణ కోసం ఈ నిధులు వాడాలని ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత పోస్ట్

✕
✕