AP: విజయవాడలోని కృష్ణలంక పీఎస్ పరిధిలో జరిగిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ టార్చర్ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సాయికృష్ణ తల్లితో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.