‘తల్లికి వందనం’ డబ్బులు పడుతున్నాయి: టీడీపీ పోస్ట్

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 'తల్లికి వందనం' నిధులు విద్యార్థుల తల్లుల, సంరక్షకుల ఖాతాలో జమ అవుతున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో టీడీపీ పోస్ట్ చేసింది. 'చెప్పిన విధంగా.. ఇచ్చిన మాట ప్రకారం ఖాతాల్లో 'తల్లికి వందనం' డబ్బులు పడుతున్నాయి' అని టీడీపీ తెలిపింది. ఇద్దరు పిల్లలు ఉన్న ఓ లబ్ధిదారు ఖాతాలో రూ.26వేలు పడ్డాయని మొబైల్‌కు వచ్చిన మేసేజ్‌‌ను టీడీపీ పోస్ట్ చేసింది.

సంబంధిత పోస్ట్