'తల్లికి వందనం' రూ.15,000.. ఎవరెవరికంటే?

AP: 'తల్లికి వందనం' పథకం కింద గురువారం తల్లుల ఖాతాల్లో రూ.15వేలు జమకానున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ విద్యార్థుల వరకు ఈ పథకం వర్తించనుంది. ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్టియర్‌లో చేరే విద్యార్థుల ఖాతాల్లోనూ డబ్బులు జమ కానున్నాయి. రాష్టవ్యాప్తంగా ఉన్న మొత్తం 67,27,164 మంది విద్యార్థులకు గానూ రూ.8,745 కోట్లు జమ కానున్నాయి.

సంబంధిత పోస్ట్