ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18 వరకు ఉంటాయి. మొత్తం 9 రోజులు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్‌లకు ఈ సెలవులు వర్తిస్తాయి. పాఠశాలలు జనవరి 19 నుంచి తిరిగి ప్రారంభం అవుతాయి. ఇక సంక్రాంతి సెలవలంటే పేరెంట్స్ ముందుగా ట్రైన్, బస్సు టికెట్లు బుక్ చేయడం స్టార్ట్ చేస్తుంటారు. సొంతూళ్లకు వెళ్లి పిల్లలతో కలిసి పండగను ఎంజాయ్ చేస్తుంటారు.