ఏపీలో ‘SIR’ గడువు పొడిగింపు

AP: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి పొడిగించింది. అక్టోబర్ 16న తుది జాబితా ప్రకటించాలని నిర్ణయించింది. అక్టోబర్ 10 వరకు నోటీసులు, అభ్యంతరాలు పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. కాగా, అక్టోబర్ 9న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని ఈసీ గతంలో ప్రకటించగా.. తాజాగా ఆ గడువును మరోసారి పొడిగించింది.

సంబంధిత పోస్ట్

✕
✕