త్వరలో స్మార్ట్‌ రైస్‌ కార్డుల జారీ

AP: కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త. రేషన్‌ కార్డుల స్థానంలో స్మార్ట్‌ రైస్‌ కార్డులను అందుబాటులోకి తీసుకురానుంది. కొత్త టెక్నాలజీతో తయారు చేస్తున్న వీటిని ఏటీఎం కార్డు తరహాలో అందుబాటులోకి తీసుకురానుంది. కార్డు ముందు వైపు ప్రభుత్వ అధికారిక చిహ్నం, కుటుంబ పెద్ద చిత్రం, రేషన్‌ సంఖ్య, ఇతర వివరాలు కనబడతాయి. త్వరలోనే స్మార్ట్‌ రైస్‌ కార్డులను జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం.

సంబంధిత పోస్ట్