స్పెషల్ టెట్ ఆన్సర్ 'కీ' విడుదల

AP: పాఠశాల విద్యాశాఖ ఇన్ సర్వీస్ టీచర్ల స్పెషల్ టెట్-2026 పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ 'కీ'లను అధికారికంగా విడుదల చేసింది. అభ్యర్థులు తమ అధికారిక వెబ్‌సైట్ ద్వారా 36 సబ్జెక్టుల వారీగా ప్రశ్నపత్రాలను మరియు కీలను డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. అభ్యర్థుల వ్యక్తిగత రెస్పాన్స్ షీట్లను కూడా వెంటనే అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లతో ఈ ప్రాథమిక కీని సరిపోల్చుకుని, తగిన సలహాలను పరిశీలించుకోవచ్చని సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕