నెల్లూరు: నేడు యధావిధిగా జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు రెండో శనివారం సెలవు అయినప్పటికీ నెల్లూరు జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పని చేయనున్నాయి. ఈ మేరకు ఉద్యోగులు విధులకు హాజరుకావాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేశారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5. 30 గంటల వరకు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు జరగనున్నాయి. సెలవులు, పండగ రోజుల్లోనూ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలనుకునే వారికి రాయితీలు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్