నెల్లూరు రూరల్ తహసిల్దార్ పై సస్పెన్షన్ వేటు

నెల్లూరు రూరల్ తాహసిల్దార్ లాజరస్ పై జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు రూరల్ కనుపర్తిపాడులో భూములు నోషనల్ ఖాతా నుంచి రెగ్యులర్ ఖాతా కు మార్చేందుకు ఆయన ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలతో పాటు అలాగే జాయింట్ కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘనులకు సహకరించారన్న ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్