జిల్లాలో కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే

నెల్లూరు జిల్లాలో తుఫాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ ఆదేశాల మేరకు కంట్రోల్ రూమ్ నంబర్లను విడుదల చేశారు. నెల్లూరు కలెక్టరేట్: 086102331261, 7995576699. కందుకూరు సబ్ కలెక్టర్: 7601002776. నెల్లూరు RDO ఆఫీసు: 9849904061. ఆత్మకూరు RDO ఆఫీసు: 9100948215. కావలి RDO ఆఫీసు: 7702267559. రాష్ట్ర టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 1800-425-0101. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్