అనంతపురం: పశువుల సంత ఆదాయం రూ. 3. 45లక్షలు

అనంతపురం నగరంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్లో జరిగిన పశువుల సంతతో రూ. 3, 45, 200ల ఆదాయం వచ్చినట్లు మార్కెట్ ఎంపిక శ్రేణి కార్యదర్శి జయలక్ష్మి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం జరిగిన గొర్రెలు, మేకల సంత ద్వారా మార్కెట్ కు రూ. 2, 15, 000లు, ఆదివారం జరిగిన గేదెలు, ఎద్దులు, ఆవుల సంతతో రూ. 1, 30, 200ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్