అనంతపురం డీఈఓ వరలక్ష్మి చిత్తూరుకు బదిలీ

అనంతపురం జిల్లా డీఈఓ వరలక్ష్మీ చిత్తూరు జిల్లాకు బదిలీ చేస్తూ గురువారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వరలక్ష్మి స్థానంలో అన్నమయ్య జిల్లా నుంచి అనంతపురం నూతన డీఈవోగా ఎం. ప్రసాద్ బాబును నియమించారు. ఈయన త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. డీఈఓ వరలక్ష్మి గత సంవత్సర కాలంగా అనంతపురంలో సేవలు అందించారు.

సంబంధిత పోస్ట్