అనంతపురంలో ప్రారంభమైన లాటరీ ప్రక్రియ

అనంతపురం జేఎన్టీయూ ఆడిటోరియంలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. లాటరీ ప్రక్రియ జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆధ్వర్యంలో సజావుగా కొనసాగుతోంది. జిల్లాలోని 136 దుకాణాలకు 3, 265 దరఖాస్తులు దాఖలైన విషయం తెలిసిందే. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్