గుత్తి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన కమిషనర్

అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇంటి పన్ను చెల్లింపుకు ఈనెల 30 వరకు 50 శాతం రాయితీతో ఇంటి పన్ను చెల్లించవచ్చని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా సోమవారం తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఇంటి పన్ను చెల్లించని వారు ఈనెల 30 లోపల 50% వడ్డీ రాయితీతో చెల్లించవచ్చని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్